Need Bus Drivers

₹29,000

Metpally, Jagtial

డ్రైవర్లు కావలెను TSRTC కోరుట్ల, జగిత్యాల మరియు వేములవాడ డిపోల నందు ఔట్సోర్సింగ్ పద్ధతిన డ్రైవర్ గా పనిచేయుటకు ఆసక్తి గల యువకులు కావలెను. అర్హతలు హెవీ లైసెన్స్ విత్ బ్యాడ్జి నెంబర్ 18 నెలల ఎక్స్పీరియన్స్ తో వయస్సు 21 నుండి 55 సంవత్సరాలు జీతం 29,000 పిఎఫ్ కలుపుకొని కావలసిన సర్టిఫికెట్లు 1)ఆధార్ కార్డు జిరాక్స్ 2)డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ 3)పాన్ కార్డ్ జిరాక్స్ 4)ఎస్ఎస్సి మెమో జిరాక్స్ 5)బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ 6)RTA క్లియరెన్స్ సర్టిఫికెట్ 7)కుల ధ్రువీకరణ పత్రం కావలసినవారు సంప్రదించండి ఏ చంద్రశేఖర్ 988533928

Never pay before seeing the item in person.